Header Banner

రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సంచలన మార్పు! ఇకనుండి వాటికి నో ఎంట్రీ...

  Fri Apr 04, 2025 09:46        Politics

ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారేందుకు ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ సదుపాయం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఈ కొత్త విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించనున్నారు.

 

ప్రస్తుతం మొత్తం 296 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని దశలవారీగా విస్తరించనున్నారు. ఇకపై ప్రజలు రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా స్వయంగా రిజిస్ట్రేషన్‌కు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుందని, ప్రజలకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా వేగవంతమైన సేవలు అందుతాయని మంత్రి అనగాని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #apregistration #slotbooking #subregistrar